Wednesday, 22 June 2011

మనసున మొలిచిన సరిగమలే ఈ గల గల నడకల తరుగులుగా ..
నా కలలను మోసుకు నినుచేరి ఓ కమ్మని ఊసును తెలిపెనే ..
కవితవు నీవై పరుగున రా ...ఎదసడితో నటియించగా రా..
స్వాగతం సుస్వాగతం....స్వాగతం సుస్వాగతం ...
రా రా స్వరముల సోపానములతో పాదాలను జతచేసి ...
కు కు కూ ...కీర్తన తొలి ఆమనివై రా...
పిలిచే చిలిపి కోయిల  జతగా వున్నావు ..
కు కు కూ చుకు...చుకు  కూ ...కూ...
రా..రా..స్వరముల సోపానములతో పాదాలను జత చేసి...
నీ నృత్యం చూసి నిజంగా...ఊ  ...నిజంగా..
మువ్వల రవళి పిలిచింది ,కవిత బదులు పలికింది...
కలత నిదుర చెదిరింది..మనసు కళను వెతికింది..
వయ్యారాల గౌతమీ...వయ్యారాల గౌతమీ ..ఈ కన్యారూపమంతనా వసంతాల గీతినీ   
నన్నే మేలుకోల్పినా భావాల పూల రాగాల బాట నీకై వేచెనే...
ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను శృతి చేసే ఇదీ నా మది సంకీర్తన..కు ..కు..కూ..
సుధలూరే ఆలాపనా...
మనసున మొలిచిన సరిగమలే ఈ గల గల నడకల తరుగులుగా .. నా కలలను మోసుకు నినుచేరి ఓ కమ్మని ఊసును తెలిపెనే .. కవితవు నీవై పరుగున రా ...ఎదసడితో నటియించగా రా.. స్వాగతం సుస్వాగతం....స్వాగతం సుస్వాగతం ...
ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను శృతి చేసే..
లలిత లలిత పదబంతి..మదిలో మధుర సుమగంధం...
చలిత మృదుల పదలాస్యం అవని ఆధార దరహాసం..
మరందాల గానమే...మరందాల గానమే  మృదంగాల నాదమూ...
ప్రబంధాల ప్రాణమే నటించేతి పాదము..
మేఘాలు రాలి ఊరేగు ఊహలే...

1 comment:

  1. sankeertana movie lo naku nachina paata ...meeku nachutundani post chesanu....
    chala mandi blog chadivi chala bagundani
    orkut lo scrps post chesaru ....so ee song post chesina purpose neraverindani bhavistunnanu

    ReplyDelete