Wednesday, 20 April 2011

అడుగు  అడుగు నా ధన దాహం
అధికారం పై అధిక మోహాం
వ్యసనాలపై  తగని వ్యామోహం
ఆధునిక సమాజమే  ఒక  ఆటవిక సమూహం
స్వార్ధపరుల  సందోహం లో  ధర్మం  ఉనికే  ఒక  సందేహం
మనసున్న మనిషికి  ప్రతి నిమిషం   ఎదురయ్యేను
ఒక   పద్మవ్యూహం
అవసరం   లేకుంటే అరక్షణ మైనా  నిలువరు నీ చెంత
ఇది కన్నీటేనే వేలం వేసే కసాయి సంత
విలువలకై  వెతుకులాట నేడొక పెద్ద వింత








 



    










1 comment:

  1. Akka meeru avineethi meeda poratam cheyalanukuntunnara?

    ReplyDelete