సెంచరీలు కొట్టే వయస్సు మాది
బౌండరీలు దాటే మనస్సు మాది
చాకిరీల నైనా మజా మజా వళీ గ చేసి
పాడి చూడు ఇక ఆడియోలు
వీడియోలు చెలి జోడియోలు
మేఘ మాల నంటుతున్న ఎంటినాలతో
మెరుపుతీగ మీటి చూడు తందానలతో
సందెపొద్దు వెన్నెలంటి చందనాలతో
చక్రవాక వర్ష గీతి
కన్నెపిల్ల వాలుచూపు కరెంటు షాకు తిన్న
కుర్రవాళ్ళ ఈలపాట హుషారులో
వెచ్చనైన ఈడు కున్న వేవు లేన్గ్తు లో
రెచ్చి రాసుకున్న పాట కెన్ని పంక్తులో
నిన్న మొన్న కన్నా
నిజా నిజాల కన్నా
గతాగతాల కన్నా
ఇవాళ నీది కన్నా
ఉన్నదొక్క చాన్సు
సుఖించామంది సైన్సు
హాయివీణ వాయులీన
పాటలాంటి లేత యవ్వనాన
................so enjoy your life
No comments:
Post a Comment