Neelima Priyamvadha
Saturday, 13 August 2011
ఎప్పుడో టూరింగ్‌టాకీస్ లో
చూసిన సినిమా..
ఇప్పుడు మళ్ళీ
నా హోమ్‌ధియేటర్ లో...!
ప్చ్ ...
ఒళ్ళో కూచోబెట్టుకున్న తాతయ్యేలేడు!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment