అడుగు అడుగు నా ధన దాహం
అధికారం పై అధిక మోహాం
వ్యసనాలపై తగని వ్యామోహం
ఆధునిక సమాజమే ఒక ఆటవిక సమూహం
స్వార్ధపరుల సందోహం లో ధర్మం ఉనికే ఒక సందేహం
మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను
ఒక పద్మవ్యూహం
అవసరం లేకుంటే అరక్షణ మైనా నిలువరు నీ చెంత
ఇది కన్నీటేనే వేలం వేసే కసాయి సంత
విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత
అధికారం పై అధిక మోహాం
వ్యసనాలపై తగని వ్యామోహం
ఆధునిక సమాజమే ఒక ఆటవిక సమూహం
స్వార్ధపరుల సందోహం లో ధర్మం ఉనికే ఒక సందేహం
మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను
ఒక పద్మవ్యూహం
అవసరం లేకుంటే అరక్షణ మైనా నిలువరు నీ చెంత
ఇది కన్నీటేనే వేలం వేసే కసాయి సంత
విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత