when my absence doesnot alter some one 's life
then my presence has no meaning in their life
then my presence has no meaning in their life
నా ఎడబాటు నిన్ను బాధించనపుడు
నీ జీవితం లో నా ఉనికి కి అర్ధం లేదేమో
మరి ఇక ఈ కుశల ప్రశ్న లెందుకు
యోగ క్షేమాలెందుకు
తీయటి మాటల వలలెందుకు
వివరణ లు ...విశ్లేషణ లు అన్ని ....అవసరానికి ఆడిన నాటకలేనా
సమయానుకూలం గా ఆడిన ఆట లేనా??
నీ ప్రేమే ఒక నాటక మైతే
ప్రియా నటన రాక నేను మోసపోతినే ....