Saturday 4 February 2012

నీ రాక కై

కనురెప్ప  కదిలితే  కల చెదిరేనని  
పెదవి కదిపితే  ఉహ ఒలికేనని 
చిత్తరువై   నిలుచున్నా 
నీ  రాక  కై 

పారిజాతాల పల్లకి లో  ఊరేగే వెన్నెల బొమ్మా 
ఊర కుక్కలు మొరిగాయని  ఎందుకమ్మా  
ఏడుస్తావ్..?


ప్రియుని చెక్కిళ్ళ పై  ఘనీభవించిన కన్నీళ్ళు 
ఏ శిల్పి  కట్టని  తాజ్ మహాళ్ళు


feb 5th

kotta  samvastaram vachindi
kaala  pravaham lo  inkoka  vatsaram kalisipoyindi


2011  jan 1st  na thames  nadi odduna  straw berries tintu  fire works  chustu  kotta samvastaranni  koti aasalato ahwaninchanu
aakasam  lo  vela  vela  nakshatrala  puvvulu  tarajuvvalu virajiminattu  varna sobhitamaina  akasanni  chustunte  kanureppa padaledu..
nota mata raledu
adoka   manojna  jnapakam 
enduko 1 year  taravata  mee  andarito  share cheskovaali anipinchindi

chinnapudu   tellavaru jhamuna  talara  snanam chesi   venkateswara swamy  darshanam  kosam  maa  uri gudilo  quee lo nichine danini  poddune  suprabhatam vintu ..daiva darshanam to  evevo  ambitions ,targets to  new year  ni modalu petedanini

ika  new year  roju inti  mundu ye muggu veyyala     ani  vaaram roju mundu nunchi alochinchi  practice chesi  ..kasta padi  colours nimpi  ardha ratri varaku chalilo  chukkalato  kusti pattedanini...
ika  friends  to kalisi   greeting cards   select cheyyadam...evariki  ye card ivvali card lo yem msg rayali  ...appatlo   e -greetings,cell  phones,sms la trend ledu gaa..

alaa  nenu  degree  2 nd year  chaduvutunnapudu  

oka abbayi  ichina  andamaina  greeting card
andulo  message  naa  life  ni malupu  tippayi
tanato edadugulu  nadichelaa  chesayi

aa  abbayi evaro kaadu  
maa sreevaru  jithendra
aa msg

you r  my love
you r  my life

aa  card lo cheppinattu gane   tane naa life partner ayyaru

ivala  february  5 th  maa  wedding aniversary

edo oakti  rayali  ani  strt chesaa

kaani  anukokundaa  maa  parichayam,prema ,pelli  gurtochayi
chadivi  navvukokandi  ....just saradaga  post chesanu
jan 1st  gurinchi raddamanu kunte aprayatanam gaa  maa stry rasanu ...silly gaa  unte  ..sardaga  navvukondi..

ఏ దేశమేగినా ఎందు కాలిడినా 
ఏ పీటమేక్కినా  ఎవ్వరేమనిన 
పొగడర నీ తల్లి భూమి భారతిని 
నిలుపరా నీ జాతి నిండు గౌరవమ్ము  

Thursday 15 September 2011

when   my absence  doesnot  alter  some one 's  life 
then my  presence has  no  meaning in their life




నా ఎడబాటు  నిన్ను  బాధించనపుడు
నీ జీవితం లో  నా ఉనికి కి అర్ధం  లేదేమో
మరి ఇక  ఈ కుశల ప్రశ్న లెందుకు 
యోగ క్షేమాలెందుకు 
తీయటి  మాటల వలలెందుకు
వివరణ లు  ...విశ్లేషణ లు అన్ని ....అవసరానికి  ఆడిన  నాటకలేనా 
సమయానుకూలం గా   ఆడిన ఆట లేనా??

నీ ప్రేమే  ఒక  నాటక మైతే
ప్రియా నటన రాక నేను మోసపోతినే  ....

  


 
 

Wednesday 7 September 2011

                All  about a  girl  


when   she is quite   ...millions  of  things  are running in her mind 
when she is not  arguing  she is thinking  deeply 
when she stares at  you  she is wondering why you are lying 
when she calls you   she is seeking your  attention
when she sms you every day she wants u to reply atleast once
when she says  i love you  she means it
when she says i miss you  no one in this world can miss you more than her
girls are  always special  
she is  said   to  be 8 th wonder
she is always price less treasure
never hurt her  or take her wrong
.....tell  this to every girl to make her smile
and  to every boy  to make them realise...

Monday 15 August 2011

Nestam


ఓ సాయం సంధ్య వేళ
సముద్రపు ఒడ్డుకెళ్ళి
ఇంత ఇసుక తెచ్చి నా దోసిట్లో నింపి . .
నీ కోసం తెచ్చానను
ఆనందం తో పొంగిపోతాను . . .
నాలుగు గవ్వలేరుకొచ్చి వాటిని దండ గా గుచ్చి
నీ కోసం తెచ్చానను
అందం గా మెడలో ధరిస్తాను
అలల పై తేలియాడే రెండు బుడగలను పట్టి
పొట్లం గా కట్టి నీకోసం తెస్తుంటే పేలిపోయాయని
బుంగమూతి పెట్టు
పక పక మని నవ్వుతాను . . .
మణులు మాణిక్యాలడగను . . చినీ చీనాంబరాలు కోరను
నీ కోసం నేనున్నాననే ఓ చిన్ని గుర్తింపు నిస్తే చాలు
సంతోషపు సాగరాన తెలియాడతా నేస్తం . . .

Saturday 13 August 2011

కౌమారంలో కవిత్వం-అదొక పైత్యం

వెన్నెల తాగిన
నీలి రంగు కళ్లు
చంద్రబింబం లాంటి ముఖం
****** ఆమె పేరు!

*
ఆమె మళ్ళీ కనిపించింది.
నా గుండె మళ్ళీ లయ తప్పింది.
ఆమె స్నేహం లభించడం
నా జీవితంలో నేనెదుర్చూడని
వో గొప్ప వరం.

*
ఆమె చాలా సార్లు
కళ్ళతోనే మాట్లాడేది.
యింకాస్సేపు వుంటుందనుకునేంతలో
లేచి వెళ్ళిపోయింది.

*
ఆమెలో చిలిపితనం పాలు యెక్కువ.
నా సమక్షంలో
ఆమె ముఖంలో
అనాచ్చాదిత మెరుపుల్ని చూసేవాన్ని .

*
నాలో యెన్నో భావాలు చెలరేగేవి.
చాలాసార్లు మౌనమే దొర్లేది.

*
ఆమె అతడిని పరిచయం చేసింది.
వాళ్ళిద్దరూ
గాఢస్నేహితుల్లా మట్లాడుకున్నారు.

*
ఆమె కళ్ళలో
నా కోసం ఆసక్తికోసం వెతికేవాణ్ణి.
ఆ విషయం
ఆమె గమనించినట్టు కనిపించేది కాదు.


మె కళ్ళు ఎప్పుడూఉత్సాహంతో మెరుస్తుండేవి.
ముఖంలో లీలా మాత్రంగా
అతనిపట్ల సాన్నిహిత్యం
ద్యోతకమయ్యేది.

*
ఆమె నవ్వులో విషాదమో లేక
నా పట్ల అనురాగమో
అర్థం అయ్యేది కాదు.

*
అతను ఉత్సాహంగా కనిపించేవాడు .
నేను దిగాలుగా, బిడియంగా.

*
ఆమె మాటలు
నిగూఢమైన చీకటిలా అనిపించేవి.
నాకోసం యేమైనా
ప్రేమ దాచుకుందేమోనని
నాలో వొక ఆశ
*
ఆమె గొంతులో
యెపుడూ యేదో వొకలాంటి
హుషారు తొణికిసలాడినా
నాలో యేవో విషాద తంత్రుల్ని
మీటేదిగా వుండేది.

*
అతడి రాక పూర్వం
ఆమె నవ్వులో విచారం.
*
అతడి రాక పూర్వం
ఆమె నవ్వులో విచారం.
నేనా విషయం కదపలేదు.
అతడి ఆగమనం ఆమెను సంతోషపరిచేది.

*
నాలో ఆమె పట్ల ప్రేమ పెల్లుబికేది.
అది కాంక్షేమోనని
భయపడతాను.

*
నాలో ఆమెపట్ల ప్రేమ
చాలా సంకుచితమనీ
నాలో వొక
నేను వెళ్ళేసరికి
వాళ్ళిద్దరూ నవ్వుతో మాట్లాడుతున్నారు.
అతడి కళ్ళలో అయిష్టం.
ఆమె కళ్ళలో నవ్వు.

*
నేనెన్నో విషయాలు చెప్పాలనుకున్నాను.
ఆమె ముఖంలో
యే భావమూ కనిపించలేదు.
యింతలో అతను వొచ్చాడు.
నేనూ మౌనం వహించాను.

భయం.
నా ప్రేమ విషయం
వాయిదా వేస్తూ వచ్చాను.
హఠాత్తుగా ఆమె చూపులు
దయాపూరితంగా అనిపించేవి.

*
చలికాలపు యెండలంటే
ఆమెకు చాలా ఇష్టం.
అతడి గురించి ఆమె
యెన్నో విషయాలు చెప్పేది.
నేను సెలవు తీసుకున్నాను.
అతడు యెందుకో
మరింత ఉల్లాసంగా కనిపించాడు.
ఆమె ముఖంలో నాకే భావమూ స్ఫురించలేదు.

*
అతడిని
గొప్ప స్నేహితుడిగా వర్ణించేది.
హఠాత్తుగా ‘మరి నువ్వూ అనుకో’ '
అంటో నవ్వేది.

*
ఆమె మాటలంటే
నాకు చాలా ఇష్టం
యెక్కువగా అతడి గురించే ప్రస్తావించినా.


అతడేదో ఖరీదైన బహుమానం యిచ్చాడామెకు.
నేను మర్చిపోయానని చెప్పాను.
బదులుగా నవ్వి వూరుకుందామె.

*
అతడిపై నాలో ఎలాంటి భావమున్నా కాని
నాపై దయను ప్రసరింపజేసే
చూపులు కరువయ్యాయని నాలో కలవరం.

*
నా ప్రేమ విషయం
నాలోనే మరుగున పడిపోయింది.
అందమైన కళ్ళున్న ఆమెను
బాధ పెట్టడం నాకిష్టం లేకపొయింది.

*
ఆమె వీడుకోలుగా నవ్వింది
వెన్నెల చిలకరించినటు.
నా రెప్ప తడిసిం